Home » photogallery » telangana » CM KCR VASALAMARRI VISIT PHOTOS VRY HYD

Vasalamarri : వాసాలమర్రిలో సీఎం కేసిఆర్... అవ్వా.. వంటలు ఎట్లున్నయ్ అంటూ.. ముచ్చట...!

Vasalamarri :యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసిఆర్, వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ భుజానికెత్తుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనాల వద్ద కలియతిరుగుతూ..గ్రామస్థులతో ముచ్చటించారు.