KCR Temple : కేసీఆర్‌కు గుడి కట్టిన అభిమాని ఎందుకు మారాడు.. ? కారణాలు ఇవే

KCR Temple : ఇటివల సీఎం కేసీఆర్ గుడి అమ్మకానికి ఉందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.. అయితే గుడి కట్టిన అభిమాని ఒక్కసారిగా ఎందుకు మారాడు.. టీఆర్ఎస్ కాదని బీజేపీలో ఎందుకు చేరాడు.. ?