Home » photogallery » telangana »

CM KCR ORDERS TO DISTRIBUTE FARMERS 9TH INSTALLMENT OF RYTHU BANDHU FROM JUNE 28 TRS ALLEGES BJP TRIED TO STOP SCHEME MKS

Rythu Bandhu : 28 నుంచి రైతుబంధు రూ.7,500 కోట్లు జమ.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి డబ్బులు..

తెలంగాణ అప్పులకు కేంద్రం కొద్దికొద్దిగా అడ్డు జరుగుతుండటంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాల పంపిణీ మళ్లీ మొదలైంది. తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే రైతుబంధు పథకం 9వ విడత పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. కేంద్రం కుట్రల వల్లే ఈసారి ఆలస్యమైందని కారు పార్టీ ఆరోపిస్తున్నది. రైతుబంధు లబ్దిదారుల జాబితాపైనా కీలక అంశాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలివే..