Telangana: ఈటలకు చెక్.. ‘హుజూరాబాద్‌’పై కేసీఆర్ నయా ప్లాన్.. లీక్ చేసిన కేటీఆర్

Telangana: హుజూరాబాద్‌లో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఏ విధంగా ఓడించాలనే దానిపై కేసీఆర్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.