హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

CM KCR: కేసీఆర్ చేతిలో ఉన్న ఈ చిన్నారి బాబుకు ప్రత్యేకత ఉంది.. అదేంటంటే..

CM KCR: కేసీఆర్ చేతిలో ఉన్న ఈ చిన్నారి బాబుకు ప్రత్యేకత ఉంది.. అదేంటంటే..

Telangana: తమను తిరిగి టీఆర్ఎస్ పార్టీ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచించిన ఆ జంట, తమ కుమారుడికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేరు పెట్టుకొని పార్టీ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.