ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీపై 40 నిమిషాల< పాటు చర్చించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.