Schools Reopening: స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునేదెప్పుడు..? నేడు నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్
Schools Reopening: స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునేదెప్పుడు..? నేడు నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్
Schools Reopening: పాఠశాలలు తెరుచుకోవచ్చని వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై డైలమా కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
పాఠశాలలు తెరుచుకోవచ్చని వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
తాజాగా విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరిచేలా విద్యాశాఖ ప్రణాళిక రచిస్తోందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి విద్యాశాఖ పలు ప్రతిపాదనలు కూడా చేసిందని సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
నేటి సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై చర్చించి విద్యాసంస్థల ప్రారంభంపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)