హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ లంచ్‌...ఆత్మీయ దృశ్యాలు...

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ లంచ్‌...ఆత్మీయ దృశ్యాలు...

ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • |

Top Stories