Telangana: కల్లు గీత కార్మికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త పథకం..!

New Scheme in Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వీటి గురించి చర్చ జరుగుతోంది. ఇటీవలే దళితు బంధు పథకంతో సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్.. మరో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది.