CM KCR INSPECTED EVERY HOUSE IN VASALMARRI DALITHA COLONY IN YADADRI DISTRICT SK
CM KCR: వాసాలమర్రి దళితవాడలో కేసీఆర్.. ఇంటింటికీ వెళ్లి పలకరించిన సీఎం.. ఫొటోలు
CM KCR in Vasalamarri: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. దళిత వాడలో ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఊళ్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
వాసాలమర్రి దళితవాడలోని సుమారు 60 ఇళ్లకు కాలినడకన వెళ్లారు సీఎం కేసీఆర్. ప్రతి ఒక్కరి యోగక్షేమాలను కుటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
2/ 21
గ్రామంలో ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
3/ 21
దళిత బంధు పథకం కింద వచ్చే రూ.10 లక్షలతో ఏం చేస్తారు? ఎలా ఖర్చు పెడతారని అడిగి తెలుసుకున్నారు.
4/ 21
తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు.
5/ 21
వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన
6/ 21
వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన
7/ 21
ఓ వృద్ధురాలితో ముచ్చటిస్తున్న సీఎం కేసీఆర్
8/ 21
సీఎం కేసీఆర్‌కు హారతి పట్టి స్వాగతం పలికిన మహిళ
9/ 21
సీఎం కేసీఆర్‌కు ఆయన చిత్రపటాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్న ఓ ఫ్యామిలీ
10/ 21
దళితవాడలోని ఓ ఇంటి లోపలికి వెళ్లి పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్