Siddipet :జిల్లాల టూర్‌లో సీఎం కేసిఆర్ , సిద్దిపేట, కామారెడ్డిలో కలెక్టర్ ఆఫీసుల ప్రారంభోత్సవం

Siddipet : నేటి నుండి పలు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసిఆర్ మొదటి రోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌ రావుతో కలిసి సీఎం ప్రారంభించారు.