జూన్ నుంచి ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా భూమిని కొన్నా... వారసత్వ భూమిని తన పేరు మీద నమోదు చేయించుకున్నా.. వారికి కూడా రైతు బంధు డబ్బులు అందజేస్తాయి. ఆ వివరాలను అప్డేట్ చేసి.. మొత్తం అర్హులను గుర్తిస్తారు. వానకాలంలో రూ.7,654 కోట్లు ఇవ్వగా.. ఈసారి ఆ మొత్తం రూ.8వేల కోట్లకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)