CM KCR CRICKET TROPHY INAUGURATED BY MINISTER HARISH RAO IN SIDDIPET VRY MDK
Siddipet : అట్టహాసంగా సీఎం కేసిఆర్ క్రికెట్ ట్రోఫి.. ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..
Siddipet : సీఎం కేసీఆర్ గారి జన్మదినోత్సం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ట్రోపి క్రికెట్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు..
సీఎం కేసిఆర్ జన్మదినం సంధర్బంగా ప్రతి సంవత్సరం నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు అట్టహాసంగా ప్రారంభించారు. కాగా ఈ ట్రోపిలో సినీ నటుడు అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు..
2/ 4
ఈ ట్రోపి లో 258 జట్లు , 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.. సాయంత్రం పూట ప్రారంభమైన క్రిడలతో స్టేడియం మొత్తం కొలాహలంగా మారింది.
3/ 4
ఈ క్రికెట్ టోర్నిలో డే అండ్ నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్లో గెలిచిన విన్నర్స్కి లక్ష రూపాయలు , రన్నర్‌కి యాబై వేల రూపాయలు అందించనున్నారు.
4/ 4
ఇక గత సంవత్సరం నిర్వహించిన ట్రోపిలో పాల్గొన్న సిద్దిపేట పట్టణానికి చెందిన క్రిడాకారుడు అప్రోజ్, అబ్రామ్ లు ఇటివల జరిగిన రంజీ ట్రోఫికి సెలక్ట్ అయ్యారు.