CM kcr : బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. బోనాల ప్రత్యేకత ఏమిటీ.....?

CM kcr :ఆదివారం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని సిఎం తెలిపారు.