Home » photogallery » telangana »

CM KCR COMMENTS ON MASK AS TROUBLE IN SIDDIPET MEETING VRY

CM KCR : మాస్క్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పిన సీఎం కేసిఆర్...మూతికి..ము**కి బట్టతో ...

CM KCR :జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం కేసిఆర్ మాస్క్‌తో పాటు కరోనా పరిస్థితులపై చలోక్తులను విసిరారు..మాస్క్‌వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, జరుగుతున్న సంఘటనలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..