హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Goreti Venkanna Daughter Marriage: గోరెటి వెంకన్న కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు.. ఫొటోలు

Goreti Venkanna Daughter Marriage: గోరెటి వెంకన్న కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు.. ఫొటోలు

ప్రముఖ కవి, గాయకుడు, ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన గోరెటి వెంకన్న కుమార్తె వివాహం ఈ రోజు వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Top Stories