Home » photogallery » telangana » CM KCR ADMIRED KADIAYM SRIHARI OF HIS RECIPES AT WARANGAL

CM KCR : కడియం శ్రీహరిని మెచ్చుకున్న సీఎం కేసిఆర్... ఎందుకో తెలుసా...?

CM KCR :సోమవారం వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం కేసిఆర్ కడియం శ్రీహరిని మెచ్చుకున్నారు.. ఆయన ఇంట్లో భోజనం చేశారు. అనంతరం వరంగల్ ఎప్పుడు వెళ్లినా ఆయన ఇంట్లోనే భోజనం చేయాలని ఉంది అన్నారు.. 23 రకాలతో ప్రత్యేకంగా కడియం శ్రీహరి చేయించిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు సీఎం కేసిఆర్...