హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Yadadri : లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు.. స్వాగతం పలికిన మంత్రులు

Yadadri : లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు.. స్వాగతం పలికిన మంత్రులు

Yadari : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రీ లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు. గత రెండు రోజుల క్రితమే నగరానికి చేరుకున్న సీజేఐ నేడు ఉదయం యాదాద్రీకి వెళ్లారు.. ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలాలయంలో జస్టీస్ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల తర్వాత ఆలయ నిర్మాణాలతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రెసిడేన్సియల్ విల్లా కాంప్లెక్స్‌ పనులను ఆయన పరిశీలించి అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అయ్యారు.

Top Stories