హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

ఓటు హక్కను వినియోగించుకున్న చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్..సమంత

ఓటు హక్కను వినియోగించుకున్న చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్..సమంత

సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. వారిలో చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్, మోహన్ బాబు కుటుంబం ఉన్నారు.

Top Stories