Nizamabad : కరోనా కాటుతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి ఇంతేనా...?

Nizamabad : కరోనా కాటుకు తల్లిదండ్రులు బలి కావడంతో ముగ్గురు పిల్లలు అనాథాలుగా మిగిలారు. ఎలాంటీ ఆధారం లేని పిల్లలు గ్రామస్థు సహాకారంతో బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వం తరుపున సహాయం అందించేందుకు స్పీకర్ పోచారం తనయుడు ముందుకు వచ్చారు.