Home » photogallery » telangana »

CHIEF SECRETARY INSPECTED THE VACCINATION CENTRE AT RED ROSE FUNCTION PALACE AND SOMAJIGUDA PRESS CLUB VRY HYD

Hyderabad : నగరంలో రోజుకు 30వేల మందికి వ్యాక్సినేషన్..సీఎస్

Hyderabad vaccination: రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పర్యేవేక్షించారు..నగరంలో మొత్తం 32 వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వార రోజుకు ముప్పైవేల మందకి వ్యాక్సినేషన్ వేయనున్నట్టు ఆయన తెలిపారు..ఈ నేపథ్యంలోనే నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్, నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్స్‌ను ఆయన సందర్శించారు. కాగా రోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్ధేశించిన వారికి ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతుందని చెప్పారు.