Non Veg: చికెన్, మటన్ తినేవారికి హెచ్చరిక.. కోసిన 3 గంటల్లోనే వండాలి.. లేదంటే...?

chicken Mutton: తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మాంసం ప్రియులే ఉన్నారు. ముక్క లేనిదే..వారికి ముద్ద దిగదు. ఆదివారం, పండుగల వేళ మాత్రమే కాదు.. సాధారణ రోజుల్లో కూడా చికెన్, మటన్ తినేవారు బోలెడంత మంది ఉన్నారు. ఐతే మార్కెట్‌లో చికెన్, మటన్ కొనుగోలు చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.