ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు.
హైదరాబాద్ వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి అంజలి ఘటించారు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.