Harish rao : కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు...ఆయన అనుచరుడే రేవంత్ రెడ్డి..!

Harish rao : టీడీపీని తెలంగాణ ప్రజలు తిరస్కరించినందుకే... చంద్రబాబు తిరిగి కాంగ్రెస్ రూపంలో వస్తున్నాడని మంత్రి హరీష్ విమర్శించారు. అందుకే ఆయన ప్రధాన అనుచరులను కాంగ్రేస్‌లోకి పంపి పదవులు ఇప్పిస్తున్నాడని హరీష్ రావు ఆరోపించారు.