Home » photogallery » telangana »

CEMENT PRICE BAD NEWS FOR HOMEOWNERS INCREASED CEMENT PRICES KNOW HOW MUCH EVK

Cement Price: ఇళ్లు క‌ట్టే వారికి బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన సిమెంట్ ధ‌ర‌.. ఎంతంటే?

Cement Price | ఇళ్లు క‌ట్టుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. అందులో సందేహం లేదు. ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. అదే సిమెంట్ ధ‌ర‌ల పెరుగుద‌ల.