Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..

Telangana: భూ వివాదం విషయంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని మేకల శ్రీనివాస్‌ యాదవ్‌ పోలీసులను ఆశ్రయించారు.