Home » photogallery » telangana »

CASE FILED AGAINST 32 GHMC CORPORATERS WHO ATTACKED AT OFFICE VRY

Case on GHMC corporaters : జీహెచ్‌ఎంసీ రాజకీయం.. కేటీఆర్ ఆదేశాలు.. 32 మంది కార్పోరేటర్లపై కేసు

Case on GHMC corporaters : జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదంగా మారింది. కార్పోరేటర్లు దాడిపై అటు మంత్రి కేటీఆర్, ఇటు బండి సంజయ్ ఎవరికి వారు తమ స్థాయిలో పావులు కదుపుతున్నారు. దీంతో దాడి జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాడి చేసిన చేసిన 32 మంది కార్పోరేటర్లపై కేసు నమోదైంది.