Car accident : ఈ కార్లకు ఏమైంది.. కాలువ లోకి మరో కారు .. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు..

Car accident : కరీంనగర్ జిల్లాలో మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా ఓ కారు కాలువలో పడింది. దీంతో ఒకరు మృత్యువాత పడగా మరో ముగ్గురు గాయాల పాలయ్యారు.