హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Karimnagar accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

Karimnagar accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

Karimnagar accident : కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృత్యువాత పడగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Top Stories