Mamidipelly Rachana: ఓ వైపు చదువు.. మరోవైపు ఫుడ్ డెలివరీ.. రచనకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కాలేజ్..

జొమాటో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న యువతికి ఆమె చదువుతున్న ఇనిస్టిట్యూట్ సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చింది. ఆర్థిక స్థోమత లేని ఆమెకు ఫీజును మాఫీ చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.