Bus Transport Timings : బస్సులు, మెట్రో రైళ్ల సమయాలు ఇవే... సాయంత్రం 6వరకు కొనసాగింపు....!

Bus Transport Timings : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో.. రవాణవ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి..నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల రవాణా వేళలు మారనున్నాయి. జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకు వరకు బస్సులు నడపనుండగా...హైదరాబాద్ నగరంలో మాత్రం సాయంత్రం 5 గంటలకు వరకు బస్ సర్వీసులు కొనసాగనున్నాయి.