Nizamabad : బస్ కండక్టర్, డ్రైవర్ ఓవరాక్షన్..టికెట్ తీసుకోని యువకుడిపై దాడి..!

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్‌లు ఓవర్ యాక్షన్ చేశారు..తన నానమ్మతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న యువకుడు టికెట్ తీసుకోలేదంటూ బస్సులో అందరు చూస్తుండగానే చితకబాదారు. అయితే యువకున్ని కొట్టడడంపై బస్సులో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.