Great gift : చెల్లెలికి అన్న గ్రేట్ గిఫ్టు.. హెల్త్ ఇన్సూరెన్స్ ‌, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ఎందుకో తెలుసా... ?

Great gift : రాఖీ పండగకు ఓ అన్న తన సోదరీమణులకు వినూత్న గిఫ్టును ఇచ్చాడు... భవిష్యత్‌లో భయం లేకుండా ఇన్స్యూరెన్స్‌తో పాటు ఒక ఆక్సిజన్ ప్లాంట్‌ను బహుమానంగా ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.