Nalgonda : అన్నకు రాఖీ కడదామని వచ్చిన సోదరీమణులకు షాక్..వారి ముందే....?

Nalgonda : రాఖీ పండగ వేళ నల్గొండలొ విషాదం నెలకొంది.. తమ ఆత్మీయ సోదరుడికి రాఖీ కడతామని వచ్చిన అయిదు సోదరీమణులకు విషాదం ముగిలింది...రాఖీ కట్టాల్సిన సోదరుడు అనారోగ్యానికి గురై వారి ముందే మృత్యువాత పడ్డాడు..దీంతో శవానికే ఆ అయిదుగురు అక్కచెల్లెల్లు రాఖీ కట్టిని పరిస్థితి నెలకొంది.