Hyderabad: పెళ్లైన అరగంటకే వధువు మాయం.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి మళ్లీ రాలేదు.. ఏమైంది?

Bride Missing: బంధు, మిత్రుల మధ్య ఘనంగా పెళ్లి జరిగింది. కానీ ఆ తర్వాత కాసేపటికే ఊహించని మలుపు తిరిగింది. పెళ్లైన అరగంటకే వధువు మాయమైంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి మళ్లీ రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్లింది? ఏమైపోయింది.