Home » photogallery » telangana »

BRIDE DEATH FOR CORONA WHO CAME FROM US TO GET MARRIAGE IN INDIA VRY KNR

Corona : పెళ్లి కోసం అమెరికా నుండి.. ఇండియాలో కరోనాకు బలైన సాఫ్ట్‌వేర్ యువతి..!

Corona : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ... పెళ్లి చేసుకుందామని ఇండియాకు వచ్చిన యువతిని కరోనా కబలించింది... పెళ్లి ముహుర్తాలు పెట్టుకుని ఆ పనుల్లో బిజిగా ఉన్న సంధర్భంలో యువతికి కరోనా సోకింది..దీంతో నలబై రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడింది.. చికిత్స కోసం 50 రూపాయలు ఖర్చు చేసినా..యువతి ప్రాణం మాత్రం దక్కలేదని తల్లితండ్రులు కన్నీరుమున్నిరవుతున్నారు.