Kothagudem : వైద్యం చేయమంటే చిన్నారి బొడ్డు కొరికాడు.. భూత వైద్యుడి ఘోరం

Kothagudem : వైద్యం చేయమంటే రెండు నెలల చిన్నారీ బొడ్డు కొరకి వైద్యం చేసిన భూత వైద్యుడి సంఘటన బాద్రాద్రి కొత్త గూడెంలో చేటుచేసుకుంది. అయితే నోటితో కొరకడంతో పేగు తెగి పసికందు ప్రాణాలు విడిచాడు.