Home » photogallery » telangana »

BOREWELL DIGGING FOR URANIUM IN NALLAMALA FOREST JANASENA RELEASES PHOTOS SK

నల్లమలలో మళ్లీ యురేనియం అలజడి.. గజానికో బోరు.. ఇదిగో సాక్ష్యం

నల్లమలలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రభుత్వాలు ప్రకటనలు చేసినా.. మరోవైపు నల్లమలలో బోర్‌వెల్స్ తవ్వకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

  • |