Home » photogallery » telangana »

BONALU 2021 YS SHARMILA PARTICIPATED IN BONALU FESTIVAL AT HER FRIENDS HOME IN MOINABAD SK

YS Sharmila Bonam: బోనమెత్తిన వైఎస్ షర్మిల.. ఫ్రెండ్ ఇంట్లో ఘనంగా బోనాల వేడుక

YS Sharmila | Bonalu 2021: హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి నెలకొంది. నగర మంతటా ఎక్కడ చూసినా పండగ శోభే కనిపిస్తోంది. భక్తులతో అమ్మ వారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎష్ షర్మిల సైతం మొయినాబాద్‌లో అమ్మవారికి బోనం సమర్పించారు.