Home » photogallery » telangana »

BONALU 2021 TOLLYWOOD AND FOLK SINGER MANGLI PARTICIPATED IN SECUNDERABAD UJJAINI MAHANKALI BONALU FESTIVAL SK

Singer Mangli: బోనమెత్తిన సింగర్ మంగ్లీ.. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో సందడి

Singer Mangli Bonalu: హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి నెలకొంది. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో పండ జరుపుకుంటున్నారు. ఈ బోనాల వేడుకల్లో పాల్గొన్న సింగర్ మంగ్లీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు.