Bandi sanjay : కామారెడ్డికి చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర

Bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ రోజు కామారెడ్డి జిల్లాకు చెరుకుంది.. ఉద‌యం మెద‌క జిల్లాలో పాద‌యాత్ర ను ముగించుకుని మ‌ద్యహ్నం కామారెడ్డి జిల్లా సరిహద్దు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామం వద్ద బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికారు.