Bandi sanjay Padayatra : రేపటి నుండి బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే...!

Bandi sanjay Padayatra : రెండు సార్లు వాయిదా పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ నగరం గుండా ఆయన పాదయాత్ర కొనసాగనుంది.