Bandi sanjay : భాగ్యలక్ష్మిటెంపుల్‌లో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

Bandi sanjay : మొదటి విడత పాదయాత్ర విజయవంతం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ నుండి నేరుగా హుజూరాబాద్‌లో ప్రచారానికి వెళ్లనున్నారు.