Home » photogallery » telangana »

BJP NATIONAL EXECUTIVE MEETING 2022 BJP WILL WIN IN 2023 ASSEMBLY ELECTIONS SAYS KOLLYWOOD ACTOR KHUSHBU SUNDAR SK

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సినీ నటి జోస్యం.. బీజేపీ విజయం ఖాయం

Khushbu Sundar: తెలంగాణ భవిత్వంపై ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.