Home » photogallery » telangana »

BIKE ACCIDENT YOUTH SPOT DEAD AT GODAVARIKHANI VRY KNR

Accident :పోష్ బైక్, రాష్ డ్రైవింగ్... మద్యంతో.. ముగ్గురు యువకుల పరిస్థితి దారుణం...!

Accident : మద్యం మత్తు మరో రెండు ప్రాణాలను హరించివేసింది.. తప్పతాగిన యువకులు బైకు డ్రైవింగ్ చేసుకువచ్చి ఓ గోడకు ఢికొట్టారు.. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా ఆ దృశ్యాలు హృదయవిదాయకంగా ప్రజల ప్రాణాలను దారుణంగా హరించి వేస్తోంది.