పండుగ పూట తెలంగాణ ప్రజలకు కరోనా కేసుల విషయంలో ఊరట లభించింది. కేసులు సంఖ్య భారీగా పడిపోయింది. చాలా రోజుల తర్వాత కేసులు 2 వేల లోపు నమోదయ్యాయి. నిన్న అంటే శనివారం కేవలం 1,963 కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఈ నెల 14న 2,398 మరియు ఈ నెల 13న రాష్ట్రంలో 2700 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)