తాజాగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుండి మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ ముగిసినా కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)