Home » photogallery » telangana »

BHIMAL BHIMALA WEDDING IN TRIBAL HUTS MARRIAGE AS A SYMBOL OF CULTURE AND TRADITIONS VB ADB

Telangana: ఆదివాసి గూడాల్లో భీమల్ భీమేల పెళ్లి.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వివాహం..

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఏడాది పొడవునా వారు జరుపుకునే పండుగలు, వేడుకల్లో వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అందులో ఆట పాటకు వారు ప్రాధాన్యం ఉంటుంది. అయితే తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల ఆదివాసి గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం తాము ఆరాధ్యంగా కొలిచే దేవతలైన భీమల్, హిలంబి లేక భీమేల పెళ్లి జరిపించి వేడుకలు చేసుకున్నారు. చంచి భీముని పెళ్ళి అని కూడా పిలుచుకుంటారు.