Home » photogallery » telangana »

BHAKTI TV KOTI DEEPOTSAVAM 2021 WILL START FROM KARTHIKA MASAM NOVEMBER 12TH PK

Bhakti TV Koti Deepotsavam 2021: న‌వంబ‌ర్ 12 నుంచి వైభవంగా భక్తి టీవీ కోటి దీపోత్స‌వం..!

Bhakti TV Koti Deepotsavam 2021: తెలుగు ప్రజలకు భక్తి టీవీ కోటి దీపోత్స‌వం (Bhakti TV Koti Deepotsavam 2021) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది. ఎంతో ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుంది.