చదువుకున్న యువతి, యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని తమ విద్యార్హతకు సంబంధించిన మంచి ఉద్యోగ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని ట్రస్ట్ కోరుతోంది. ఈ జాబ్ మేళాకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తోంది. ముందుగానే విద్యార్హతతో కూడిన వివరాలు నమోదు చేసుకునేందుకు లింక్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈక్రమంలోనే ట్రస్ట్ పేరుతో డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకొందరికి ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)